Great Andhra
Alluri review: మూవీ రివ్యూ: అల్లూరి.
చిత్రం: అల్లూరి రేటింగ్: 2.25/5 తారాగణం: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూదన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీరాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్…
Greatandhra
చిత్రం: అల్లూరి రేటింగ్: 2.25/5 తారాగణం: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూదన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీరాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు కెమెరా: రాజ్ తోట ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ నిర్మాత: బెక్కెం వేణుగోపాల్ దర్శకత్వం: ప్రదీప్ వర్మ విడుదల తేదీ: 23 సెప్టెంబర్ 2022
శ్రీవిష్ణు చక్కని ప్రతిభగల నటుడు. ఇప్పటికి దాదాపు 30 కి అటుఇటుగా సినిమాలు చేసాడు. తన సినిమాల్లో ఎంతో కొంత కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. అయితే ఈ మధ్యన మాత్రం మాస్ హీరో అనిపించుకోవలనే తపన ఈ నటుడిలో పెరిగినట్టుంది. అందుకే తన ట్రేడ్ మార్క్ నుంచి పక్కకు జరిగి “భళా తందనానా”తో ఆ మధ్యన పలరించాడు. అది నిరాశపరిచింది. మళ్లీ ఇప్పుడు “అల్లూరి”తో ముందుకొచ్చాడు.
ఇది ఒక ఫిక్షనల్ బయోపిక్. అంటే బయోపిక్ లాగ అనిపించే ఒక కల్పిత కథ. సింపుల్ గా చెప్పాలంటే “విక్రమార్కుడు” రవితేజ లాంటి పాత్ర చుట్టూ తిరిగే కథ. ఒకటి రెండు సన్నివేశాలు ఆ సినిమాలోని కీలక ఘట్టాలని కూడా గుర్తుచేస్తాయి.
కథగా కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సిన్సియర్ పోలీసాఫర్. అతనికొక అందమైన భార్య. సమాజంలో ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ప్రత్యర్థులు ఎంత పరపతి ఉన్నవారైనా సరే కాంప్రమైజ్ అవ్వని ఎస్సై మన హీరో. తేడా వస్తే సీనియర్ ఆఫీసర్స్ ని కూడా లెక్కచెయ్యకుండా చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడి తిరుగుబాటుని ప్రకటించే టైపు.
ఒకటి కాదు రెండు కాదు…వరసపెట్టి పెద్ద పెద్ద ఆపరేషన్స్ లో పాల్గొంటుంటాడు. పోలీసు కర్తవ్యాన్ని గురించి పవర్ఫుల్ డయలాగ్స్ కొడుతూ మొటివేట్ చేస్తాడు.
అటువంటి పోలీసు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కుంటాడు? అదే కథంతా.
హీరోలోని యాక్షన్ యాంగిల్ ని బయటపెట్టేందుకు అనేకమైన ఫైట్స్ సమాహారంగా తెరకెక్కింది ఈ చిత్రం. వాటిల్లో కొన్ని అమెచ్యురిష్ గా అనిపించినా కొన్ని ఘట్టాల్లో ఎమోషన్ డామినేట్ చేసి డ్రామాని నిలబెట్టాయి. ముఖ్యంగా ఫస్టాఫులో కాలేజీ అమ్మాయిల మీద ర్యాగింగ్ సీనొకటి పెట్టారు. అది ర్యాగింగులా లేదు, రేప్ వాతారవరణంలాగ చిత్రీకరించారు. ఆ సమయంలో హీరో వచ్చి మోటివేట్ చెయ్యగానే ఆ అమ్మాయిలు చెంపపిన్నులు, చేతి కంకణాలతో “అయిగిరి నందిని..” మ్యూజిక్ బ్యాక్ డ్రాపులో ఆ రౌడీలని చితక్కొట్టేస్తారు. ఈ సీన్ పాయింటుగా బాగానే ఉన్నా చిత్రీకరించిన తీరు అమెచ్యూర్ గా ఉంది.
అలాగే కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఒక ఎస్సై నక్సల్స్ ని మీటయ్యి వాళ్లకి నక్సలిజం చరిత్ర చెప్పడం కూడా లో-ఐక్యూ రైటింగ్ అనిపించుకుంది.
కానీ ఇంటర్వల్ ఫైట్ గానీ, క్లైమాక్స్ లో వచ్చే టెర్రరిస్ట్ ఆపరేషన్ గానీ ఆసక్తికరంగా ఉన్నాయి.
ఒక పాయింట్ మీద అని కాకుండా చాలా క్రైం ఎలిమెంట్స్ ని ప్రవేశపెట్టి వాటన్నిటినీ హీరో ఎలా ఛేదించాడనే విధంగా రాసుకున్న ఈ కథ వెబ్ సిరీస్ కైతే బాగుండేదనిపిస్తుంది.
ఎమోషన్ లో వేరియేషన్ లేకుండా వరుసపెట్టి రకరకాల యాక్షన్ ఎపిసోడ్స్ రావడం వల్ల చాలా పెద్ద సినిమాలా అనిపిస్తుంది.
పైన చెప్పుకున్నట్టు విక్రమార్కుడు సినిమాని గుర్తుకు తెచ్చే సీన్స్ కొన్నున్నాయిందులో. ముఖ్యంగా శ్రీవిష్ణు సుమన్ తో భయం గురించి చెప్పే డయలాగు విక్రమార్కుడు లోని ప్రకాష్ రాజ్-రవితేజ మధ్యన సాగే సంభాషణను గుర్తుచేస్తుంది.
తనికెళ్ల భరణి ట్రాక్ మొత్తం ఒక నీతికథలాగ సాగుతుంది. విడిగా కట్ చేస్తే ఆయన ట్రాకొక్కటీ ఒక షార్ట్ ఫిల్మ్ అవుతుంది.
ఒక్క సినిమాలోనే ఎన్నో ట్రాకులు నడపాలన్న దర్శకుడి ఉత్సాహం వల్ల ప్రేక్షకుడికి చూస్తున్నంతసేపూ హెవీగా అనిపిస్తుంది. అదే ఒకటి రెండు ట్రాకులతో ఉత్కంఠతో నడిపితే మంచి స్క్రీన్ ప్లే అయ్యుండేది.
టెక్నికల్ గా సినిమా సంగీత-సాహిత్య విభాగాల్లో వీక్ గా ఉంది. సంభాషణలు అక్కడక్కడ బాగానే ఉన్నాయి. కెమెరా వర్క్ బాగుంది కానీ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉండుంటే బాగుండేది.
ఈ సినిమాకి ఒక ఎసెట్ హీరోయిన్. కయ్యదు లోహర్ చూడడానికి చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా పర్వాలేదు. ఆమె పక్కన శ్రీవిష్ణు స్క్రీన్ ప్రెజెన్స్ లో తేలిపోయాడనే చెప్పాలి.
పర్ఫామెన్స్ పరంగా శ్రీవిష్ణు బాగానే చెసాడు కానీ పెద్దగా వైవిధ్యం లేని పాత్ర నడక ఇది. సీరియస్ పోలీసాఫీసర్ కావడం వల్ల శ్రీవిష్ణు మార్కు కామెడీ టైమింగ్ వగైరాలు కనపడవు.
కథగా కొత్తదనం లేదు. కథనంలో ఉత్కంఠ పెద్దగా ఉండదు. అంతా ప్రెడిక్టిబుల్ గానే సాగుతుంటుంది. శ్రీవిష్ణు ఫిల్మోగ్రఫీలో అద్భుతమనిపించుకునే స్థాయి ఈ చిత్రానికి లేదనే చెప్పాలి. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒక రొటీన్ కాప్ స్టోరీ చూడాలనుకుంటే చూడొచ్చు. పెద్దగా చిరాకుపెట్టదు, అలాగని అద్భుతంగా ఆహ్లాదపరచదు.
బాటం లైన్: కొత్తదనం లేని పోలీసు కథ
- Click here - to use the wp menu builder
‘Alluri’ is the latest police story from young actor Sree Vishnu. Directed by Pradeep Varma, the story depicts the power of police and the legend of police.
An idealist, Alluri Sita Ramaraju joins the police force to make a difference in society with his honesty and service. Be it his superior officer or a politician, he doesn’t follow their orders. He follows what is just, and lawful. He gets fame and admirers in the Vizag region quickly.
Such a police officer faces a moral dilemma when a politician’s son rapes a woman. Observing the handling of this incident, his senior police officer deputes Alluri to the old city of Hyderabad and assigns him a mission to do. The remaining story is all about Alluri’s heroic efforts in this new mission.
Well, “Alluri” is a generic cop drama. Like in most police dramas, we see the protagonist as an honest police officer, who can go to any length in serving society and for justice. The protagonist of Alluri is presented first as an officer who goes by the rule book, then as an officer who provides instant justice, and then as a larger-than-life hero.
The interval sequences are engaging and massy. The mission in the second half is bigger and filmed on a grand scale, but it lacks the impact the interval sequence had created. The ‘shocking’ climax sequences give mixed feelings.
Moreover, the film presents anything radically different from cop dramas. The only thing is that it presents Sree Vishnu in a new avatar. The talented actor does justice to his role. He carries the uniform convincingly. There is a romantic thread and a couple of songs. Still, the newcomer heroine Kayadu Lohar lacks importance in the story.
Tanikella Bharani gets a meaty role in the second half. Suman does his part well as well. The camera work is impressive.
Bottom-line: ‘Alluri’ has its moments, especially the interval bang stands out. But the film, on the whole, is a generic cop drama.
Rating: 2.5/5
Janaka Aithe Ganaka review: Witty but silly
Viswam Review: Outdated and boring actioner
Maa Nanna Super Hero Review: For its emotions
Vettaiyan Review: A fairly relevant drama
Swag Review: Sree Vishnu’s ‘Chaturavataram’!
Mathu Vadalara 2: Makes a timepass watch
Related stories, 35 chinna katha kaadu review: an endearing film, goat review: lacks excitement, saripodhaa sanivaaram review: surya’s show, revu review: a revenge story, demonte colony 2 review: a chamber drama horror.
- Privacy Policy
© 2024 www.telugucinema.com. All Rights reserved.
- Collections
- #Vettaiyan Movie Review
- #Viswam Movie Review
- #Jigra Movie Review
- December 20, 2023 / 03:35 PM IST
- Sree Vishnu (Hero)
- Kayadu Lohar (Heroine)
- Pradeep Varma (Director)
- Harshavardhan Rameshwar (Music Director)
Watch Trailer
Sree Vishnu embodies a dedicated officer in “Alluri,” a gripping 2022 Telugu cop drama directed by Pradeep Varma. Alongside Kayadu Lohar, they tackle thrilling challenges in this Telugu-language film.
The movie commences with Iqbal, an aspiring police officer exhausted from multiple failed attempts at police exams, breaking free with his father Naseeruddin, a retired constable. Naseeruddin, aiming to motivate Iqbal, shares the inspiring story of Alluri Sita Ramaraju, an upright, courageous, and intelligent police officer.
In an effort to provide Iqbal with firsthand knowledge, Naseeruddin sends him to the Kothavalasa police station. During his time there, Iqbal witnesses the commendable and honest actions of Sub-Inspector Ramaraju.
The narrative unfolds with Iqbal, a police aspirant, joining the force and rejecting a bribe, sparking conflict with his corrupt superior. Inspired by his father Naseeruddin’s tale of the principled officer Alluri Sita Ramaraju, Iqbal witnesses Ramaraju’s integrity at Kothavalasa police station.
Despite pressure, Ramaraju upholds justice and faces consequences. Transferred to a Naxalite area, he wins their support, leading to the construction of a police station.
Iqbal learns about Ramaraju’s transfers and personal life. In Vizag, Ramaraju challenges a corrupt MP, confronts a notorious rowdy, and faces suspension for standing against corruption. The story unfolds with Ramaraju’s impactful policing and tragic end, leaving a lasting impression on Iqbal. In the present, Iqbal discovers Ramaraju’s fate and seeks answers from the commissioner, unveiling a tale of bravery, justice, and sacrifice.
However, one fateful day, Ali and his terrorist group seize control of a school, where several celebrity children, including the commissioner’s daughters, are enrolled. Ali demands the release of the terrorists previously arrested by Ramaraju’s team.
While higher officials contemplate involving NSG commandos, Ramaraju persuades the commissioner to conduct the operation independently, selecting top cadets for a covert attack on the terrorists.
They eliminate the terrorists discreetly, fooling Ali into thinking his men are still present. Doubtful, Ali threatens Ramaraju, leading to a confrontation where Ramaraju is fatally injured. In a poignant twist, a CD reveals Ramaraju’s heroic sacrifice, earning him posthumous respect and salutes from all who witnessed his selfless act.
The film concludes with Iqbal, inspired by Ramaraju, saluting his photo and resolving to pursue his ambitions.
More Details
Latest news on alluri.
SWAG Day 1 Collections
Swag Movie Review & Rating.!
Sree Vishnu: The Shared Aspect Of “Raja Raja Chora” And “Swag”
SWAG Receives Censorship Clearance With…
SWAG Trailer Sparks Even Greater Interest
Upcoming celebs birthdays.
Nargis Fakhri
Richard Rishi
Adhvik Mahajan
Kiran Kumar
Sankalp Reddy
Radhika Chaudhari
Pradeep Kondiparthi
Sonu Kakkar
Upcoming Movies
Mechanic Rocky
Lucky Baskhar
Singham Again
Bhool Bhulaiyaa 3
Sundarakanda
- Cast & crew
- User reviews
Follows a sincere police officer and his journey through various phases of his life. Follows a sincere police officer and his journey through various phases of his life. Follows a sincere police officer and his journey through various phases of his life.
- Pradeep Varma
- Carthyk-Arjun
- Tanikella Bharani
- Kayadu Lohar
- Madhusudhan Rao
- 4 User reviews
- All cast & crew
- Production, box office & more at IMDbPro
More like this
User reviews 4
- Devi_Prasad_Review
- Oct 16, 2022
- How long is Alluri? Powered by Alexa
- September 23, 2022 (India)
- Lucky Media
- See more company credits at IMDbPro
Technical specs
- Runtime 2 hours
Related news
Contribute to this page.
- See more gaps
- Learn more about contributing
More to explore
Recently viewed.
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming
Lawrence Bishnoi's cousin claims Salman Khan offered a cheque book to settle the dispute: 'Humara khoon khol raha tha'
Kajol-Ajay Devgn, Kriti Sanon, Hina Khan, Arjun Kapoor and others stun at the screening of Do Patti
Venom: The Last Dance - 3/5
Annu Kapoor expresses dissatisfaction over Shah Rukh Khan's 'Chak De! India': 'In India, they want to show a Muslim as a good character and make fun of a Hindu priest'
Suhana Khan paints the town in red in a stunning saree, Aryan Khan’s rumoured GF Larissa Bonesi reacts
Rekha, Alia Bhatt, Shraddha Kapoor, Shahid-Mira: Best dressed celebs at Manish Malhotra's Diwali party
Movie Reviews
Venom: The Last Dance
The Wild Robot
Aayushmati Geeta Matric...
Vicky Vidya Ka Woh Wala...
Bougainvillea
Sir (Tamil)
Rocket Driver
- Movie Listings
Samantha's stunning ethnic wear collection will illuminate your Diwali festivities
Rashmika Mandanna Radiates Effortless Casual Chic
Diwali outfits approved by Hansika Motwani
Sargun Mehta gives Diwali fashion goals in her latest mustard yellow saree
Madonna Sebastian's fashion statements
Sai Tamhankar's Best Ethnic Looks
Master fashion with Anju Kurian
Karishma Tanna stuns with her radiant glow
Mimi Chakraborty exudes timeless chic in stunning all-black elegance
'Ardaas Sarbat De Bhale Di' actress Jasmin Bhasin's latest suit collection is perfect for the festive season
Navras Katha Collage
Bandaa Singh Chaudhary...
Dhai Aakhar
Aayushmati Geeta Matri...
Badass Ravi Kumar
Vicky Vidya Ka Woh Wal...
Vettaiyan: The Hunter
Binny And Family
Kahan Shuru Kahan Khat...
The Apprentice
Super/Man: The Christo...
White Bird: A Wonder S...
Joker: Folie A Deux
Hellboy: The Crooked M...
Never Let Go
Ottrai Panai Maram
Happy Birthday Luci
Il Tha Ka Sai Aa
Deepavali Bonus
Karuppu Petti
Dhaya Bharati
Kundannoorile Kulsitha...
Porattu Nadakam
Oru Kattil Oru Muri
Pushpaka Vimanam
Thekku Vadakku
Ellige Payana Yavudo D...
Prakarana Tanikha Hant...
Simharoopini
Rudra The Beginning
Porichoy Gupta
Aprokashito
Robin's Kitchen
Goreyan Naal Lagdi Zam...
Mittran Da Challeya Tr...
The Legend Of Maula Ja...
Sucha Soorma
Ardaas Sarbat De Bhale...
Gandhi 3: Yarran Da Ya...
Karmayogi Abasaheb
Like Aani Subscribe
Ek Daav Bhootachatnn
Punha Ekda Chaurang
Sooryavansham
Rang De Basanti
Dil Lagal Dupatta Wali...
Mahadev Ka Gorakhpur
Nirahua The Leader
Tu Nikla Chhupa Rustam...
Rowdy Rocky
Mental Aashiq
Karma Wallet
Bhalle Padharya
Hu Tara Vina Kai Nai
Locha Laapsi
Satrangi Re
Chandrabanshi
Jajabara 2.0
Operation 12/17
Dui Dune Panch
Your rating, write a review (optional).
- Movie Listings /
Would you like to review this movie?
Cast & Crew
Latest Reviews
Aindham Vedham
The Pradeeps of Pittsburgh
Snakes & Ladders
Paris Has Fallen
Alluri - Official Trailer
Alluri | Song - Nee Choopulaku (Lyrical)
Users' Reviews
Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.
- What is the release date of 'Alluri'? Release date of Sree Vishnu and Kayadu Lohar starrer 'Alluri' is 2022-09-23.
- Who are the actors in 'Alluri'? 'Alluri' star cast includes Sree Vishnu, Kayadu Lohar, Tanikella Bharani and Raja Ravindra.
- Who is the director of 'Alluri'? 'Alluri' is directed by Pradeep_Verma.
- Who is the producer of 'Alluri'? 'Alluri' is produced by Bekkem Venugopal.
- What is Genre of 'Alluri'? 'Alluri' belongs to 'Action,Crime,Drama' genre.
- In Which Languages is 'Alluri' releasing? 'Alluri' is releasing in Telugu.
Visual Stories
10 foods Orry removed from his diet to shed 23 kilos
Janhvi Kapoor shines bright like a diamond in a holographic shimmery saree
Entertainment
Most stylish looks of ‘Bigg Boss 18’ contestant Chahat Pandey
Athiya Shetty exudes sunshine vibes in a mustard yellow sharara set
10 baby boy and girl names that mean wealth and money
Delhi Air Pollution: 10 natural drinks to boost lungs health
8 best workouts to flatten that belly fat
Shanaya Kapoor's power dressing is a masterclass in confidence and style
Upcoming Movies
Man Of The Match
Popular movie reviews.
Devara: Part - 1
Siddharth Roy
Janaka Aithe Ganaka
Maa Nanna Super Hero
Mathu Vadalara 2
Prabuthwa Junior Kalashala
ప్రకటనల కోసం సంప్రదించండి..
తెలంగాణ బడ్జెట్.. శాఖ నిధుల కేటాయింపు ఎలా జరిగింది అంటే.
- టీవీ సీరియల్స్
- మూవీ సీక్రెట్స్
- ఫోటోగ్యాలరీ
- వైరల్ వీడియో
- ఇన్‌స్పిరేషనల్
Alluri Movie Review : అల్లూరి మూవీ రివ్యూ & రేటింగ్…!
Alluri Movie Review : మొదటి నుండి విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో శ్రీ విష్ణు. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు తాజాగా అల్లూరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి ముందు చేసిన రెండు సినిమాల్లోను దొంగ పాత్రనే చేశాను. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేయడం కొత్తగా అనిపించింది అని […]
Alluri Movie Review : మొదటి నుండి విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో శ్రీ విష్ణు. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు తాజాగా అల్లూరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి ముందు చేసిన రెండు సినిమాల్లోను దొంగ పాత్రనే చేశాను. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేయడం కొత్తగా అనిపించింది అని శ్రీ విష్ణు ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. మరి శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్‌గా ఎంతగా మెప్పించాడో చూద్దాం.
Alluri Movie కథ… తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన శ్రీ విష్ణు ఇందులో పలు కారణాల వలన అనేక బదిలీలను ఎదుర్కొంటాడు. అతను ఎందుకు అన్ని సార్లు బదిలీ కావలసి వస్తుందనేది ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఇక ఓసారి రాజకీయ నాయకుడు ఎదురు పడిన్పపుడు ఆయనతో శ్రీ విష్ణు చేసే ఫైట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇద్దరి మధ్య జరిగిన ఫైట్ లో గెలుపెవరిది, దేని వలన శ్రీ విష్ణు అతనితో పోరాడాల్సి వచ్చిందనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
Alluri Movie Review and Rating in Telugu
పనితీరు : రామరాజుగా శ్రీవిష్ణు పోలీస్ క్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించింది. మేకొవర్ కూడా బాగుంఉది. డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించి మెప్పించాడు. కయదు లోహర్ ఓ మాదిరి కనిపించి మెప్పించింది .మిగిలిన నటీనటులు తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర , పృధ్వీ రాజ్ , రవివర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్‌గా అల్లూరి యావరేజ్‌గా కనిపిస్తాడు, అర్జున్ రెడ్డితో మెప్పించిన రాజ్ తోట ఇందులో విజువల్స్‌ని అంతగా చూపించలేకపోయాడు. హర్షవర్ధన్ సంగీతం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో మెప్పించాడు మరియు మిగిలిన సాంకేతిక బృందం పర్వాలేదనిపించింది.
ప్లస్ పాయింట్స్
శ్రీ విష్ణు నటన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ : కథలో కొత్తదనం లేకపోవడం రొటీన్ సన్నివేశాలు
విశ్లేషణ : ఈ సినిమా రిలీజ్‌కి ముందు జరిగిన ప్రమోషన్స్ లో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథలు గతంలో చాలానే వచ్చాయి. కానీ ఈ సినిమా ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్. ఈ కథ వినగానే నేను ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణం ఇదే. కొత్తదనమున్న కథలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమాలోని ఈ పాత్ర కోసం నేను బరువు తగ్గడం .. పెరగడం చేశాను. ఆడియన్స్ పెట్టే డబ్బుకి రెట్టింపు వినోదాన్ని ఈ సినిమా ఇస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను” అంటూ సమాధానమిచ్చాడు. కాని ఇందులో కొత్తదనం లేదు, వినోదం దొరకలేదు. రొటీన్ సన్నివేశాలతో దర్శకుడు చిత్రాన్ని పాత చింతకాయ పచ్చడిలా చేశాడు. మూవీ కొన్ని వర్గాల వారికి మాత్రమే నచ్చుతుంది.
రేటింగ్ 1.55
ది తెలుగు న్యూస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
- Alluri Movie
- Alluri Movie Review
- అల్లూరి మూవీ రివ్యూ
- హీరో శ్రీ విష్ణు
ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, క్రీడా, హైల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్తలు రాస్తారు. గతంలో ప్రముఖ తెలుగు మీడియా సంస్థలో అనుభవం కూడా ఉంది
Related News
"Devara Movie Review : ఎన్టీఆర్ దేవర మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!"
"Double Ismart Movie Review : డబుల్ ఇస్మార్ట్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!"
"Mr Bachchan Movie Review : మిస్టర్ బచ్చన్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!"
"Bharateeyudu 2 Movie Review : భారతీయుడు 2 మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!"
"Kalki 2898 AD Movie Review : ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!"
"Kalki 2898 AD Movie Review : కల్కి మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందా.. సినిమాల ఎలా ఉందో తెలుసా ?"
"Prabhas Kalki Review : కల్కి 2898ఏడి ట్రైలర్ రివ్యూ.. పంచం మొత్తం మరోసారి టాలీవుడ్ వైపు చూసేలా ట్రైలర్..!"
"Family Star Movie Review : విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!"
Advertisement, latest news, "ys jagan : జగన్ తన కంటిని తానే పొడుచుకుంటున్నాడా.. ఆ విషయంలో వైసీపీ అలా ఎలా బోల్తా పడింది..", "upi transaction : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అదిరిపోయే న్యూస్.. అసలు మిస్ అవ్వకండి..", "ys jagan : తల్లిని, చెల్లిని కోర్టుకు లాగిన వైఎస్ జగన్.. అసలు వివాదమేంటి ", "ys jagan : మా అమ్మ చెల్లి ఫోటోలతో రాజకీయం చేస్తారా.. టీడీపీ పై జగన్ ఫైర్..", "ponguleti srinivas reddy : బీఆర్‌ఎస్ మోసాలపై త్వరలో రాజకీయ బాంబులు : మంత్రి పొంగులేటి".
Advertisement
- తెలుగు
Exclusive: Dulquer - 'We Are All Slightly Grey'
Dulquer Salman gave an exclusive interview to GreatAndhra as part of the promotions for Lucky Baskhar, and here are a few highlights.
When asked why Telugu star heroes only do one film per year, unlike in Malayalam, Dulquer responded, "In Telugu, the films are bigger, and that could be the reason. Whatever number of films I am doing in a year now is considered below average there, and my father even now is doing five films in a year."
Speaking about Lucky Bhaskar, he said, "It's a balance between good and bad. We didn't glorify any crime in this film. The audience travels with the characters, and they will have a good experience."
When asked if the film is loosely inspired by Harshad Mehta, he said, "That's only a small part of the film. In India, we haven't seen any films in this backdrop except the series Scam 92. In Hollywood, we have many. So this is something new of this sort. I like unpredictable characters, and so I liked doing this."
Answering about the greyish character, he said, "We are all slightly grey inside. A moral grey area is perfectly alright, so everyone would connect."
In response to a light-hearted question, Dulquer remarked that Malayali women have a strong fondness for gold.
It's a pleasant watch to see a conversation with Dulquer Salman.
For exciting updates on national affairs and up-to-date news click here on India Brains
New App Alert: All OTT Apps & Release Dates Under One App
- Bachchan Family Buy 10 Apartments In Mumbai
- Watch: Crazy Crowd Made Suriya Emotional
- Pushpa 2: Bunny's Shocking Remuneration
Tags: Dulquer Salmaan Lucky Baskhar
IMAGES
VIDEO
COMMENTS
Movie: Alluri Rating: 2.25/5 Banner: Lucky Media Cast: Sree Vishnu, Kayadu Lohar, Tanikella Bharani, Suman, Raja Ravindra, Prudhvi Raj, Ravi Varma, Madhusudhan Rao, Jaya Vani, and others Music: Harshavardhan Rameshwar Cinematography: Raj Thota Editor: Dharmendra Kakarala Art Director: Vithal Kosanam Fights: Ram Krishan Director: Pradeep Varma Producer: Bekkem Venu Gopal Release Date: Sep 23, 2022
చిత్రం: అల్లూరి రేటింగ్: 2.25/5 తారాగణం: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్ ...
Alluri Review: Neither Alluring Nor Boring. Published Date : 23-Sep-2022 16:16:53 IST. Pages 1 of 1. About Us.
By GREATANDHRA BUREAU On September 22 , 2022 ... debutant Pradeep Varma who took inspiration for powerful police officers made Alluri as an intense and hard-hitting movie which also discusses about a burning issue. ... Janaka Aithe Ganaka Review: Funny and Silly in Equal Way . Pics: Nara Rohit Engaged to Actress Siri Lella .
Sree Vishnus Alluri movie hits the screens on September 23rd. Here is the Telugu filmibeat exclusive review. ... Alluri Movie Review and Rating: Sree Vishnu's solo action and police cop story Photos; Videos; Wallpapers; Vishwambhara (2024) Kiran Abbavaram; VijayaDasami Special: Actress Nabha Natesh Latest Photos In Traditional Wear; Ketika ...
Alluri Movie Review: Critics Rating: 2.5 stars, click to give your rating/review,The film starts on a promising note, with all the departments coming together well, especially Sri V
Bottom-line: 'Alluri' has its moments, especially the interval bang stands out. But the film, on the whole, is a generic cop drama. Rating: 2.5/5. Film: Alluri Cast: Sree Vishnu, Kayadu Lohar, Suman, Ravi Varma, and others Music: Harshavardhan Rameshwar DOP: Raj Thota Editor: Dharmendra Kakarala Art: Vithal Kosanam Fights: Ram Krishan
Budget. ₹5 crores. Box office. ₹7.72 crores. Alluri is a 2022 Indian Telugu -language crime drama film directed by Pradeep Varma and starring Sree Vishnu and Kayadu Lohar. [1][2] The film follows the son of a retired police constable, who learns about the life of another police officer, Alluri Sita Ramaraju.
"Alluri" looks different in Sree Vishnu's filmography, but for the audiences, it is a familiar cop drama with few redeeming points. GreatAndhra - "Alluri" looks different in Sree Vishnu's...
Alluri Telugu Movie: Check out Sree Vishnu's Alluri movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release date ...
The movie commences with Iqbal, an aspiring police officer exhausted from multiple failed attempts at police exams, breaking free with his father Naseeruddin, a retired constable. Naseeruddin, aiming to motivate Iqbal, shares the inspiring story of Alluri Sita Ramaraju, an upright, courageous, and intelligent police officer.
'Alluri', starring Sree Vishnu and Kayadu Lohar, has been released in theatres today, Friday, September 23. The movie has received quite a good response from both critics and moviegoers, with ...
Alluri Review: Neither Alluring Nor Boring. Published Date : 23-Sep-2022 16:16:53 IST. Pages 1 of 1. Great Andhra Alluri Movie Review Topic.
'Alluri' hit the screens this Friday. In this section, we are going to review the latest box office release. Story: Rama Raju (Sree Vishnu) is a sincere, fiery cop who joins the police department ...
Alluri: Directed by Pradeep Varma. With Tanikella Bharani, Kayadu Lohar, Madhusudhan Rao, Raja Ravindra. Follows a sincere police officer and his journey through various phases of his life.
Alluri Movie Review & Showtimes: Find details of Alluri along with its showtimes, movie review, trailer, teaser, full video songs, showtimes and cast. Sree Vishnu,Kayadu Lohar,Tanikella Bharani ...
Release Date : September 23, 2022. Starring : Sri Vishnu, Kayadu Lohar, Suman, Madhusudan Rao, Tanikella Bharani, Rishi etc. Director : Pradeep Verma. Music Director : Harshavardhan Rameshwar ...
Alluri Movie Review : మొదటి నుండి విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో శ్రీ విష్ణు. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు ...
Hero Sree Vishnu's prestigious project Alluri under the direction of Pradeep Varma is up for release on 23rd of this month. Interim, hero Nani launched theatrical trailer of the movie. It's the story of an honest cop who deals cases in his own style. While he is a tough cop for criminals, there is another angle in him.
Movie: Love Reddy Rating: 2/5 Cast: Anjan Ramachendra, Shravani Krishnaveni, Ganesh, Tilak, Jyothi, and others Music: Prince Henry DOP: K Shiva Sankar Vara Prasad, Mohan Chary, Ashkar Ali Editing: Kotagiri Venkateswara Rao Art: B. S. Ramesh Kumar Producers: Sunanda, Hemalatha Reddy, Ravinder G, Madan Gopal Reddy, Nagaraj Birappa Written and Directed by: Smaran Reddy Release Date: Oct 18, 2024
There were reports that the producers of 'Thandel' were planning to release the movie during Sankranthi to compete with Ram Charan's "Game Changer." Pics: Mouni Roy Exudes Elegance In White Published Date : 24-Oct-2024 04:58:44 IST
After teasing with the first gear, the makers of Vishwak Sen starrer Mechanic Rockey unveiled a couple of songs which were also well-received. Today, they came up with the film's trailer 1.0. It centres mainly around Vishwak Sen's character as a student perceived as a failure by his father ...
Dulquer Salman gave an exclusive interview to GreatAndhra as part of the promotions for Lucky Baskhar, and here are a few highlights. When asked why Telugu star heroes only do one film per year, unlike in Malayalam, Dulquer responded, "In Telugu, the films are bigger, and that could be the reason.